అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

75చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
శింగనమల మండలం పోతురాజు కాలువ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను శనివారం పట్టుకున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి టిప్పర్ ను పట్టుకున్నామని చెప్పారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్