రాష్ట్రంలో ప్రభుత్వం మిగులు భూములు పేదలకు పంచాలి

67చూసినవారు
రాష్ట్రంలో ప్రభుత్వం మిగులు భూములు పేదలకు పంచాలి
అనంతపురం సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రంగయ్య అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ పేదలకు న్యాయంగా దక్కాల్సిన హక్కులు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మిగులు, బంజరు భూములు, పేద దళిత, గిరిజన, వ్యవసాయ కూలీలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా పంచాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండు చేశారు.

సంబంధిత పోస్ట్