నేడు ఫించన్ల పంపిణీ - ఎంపిడిఒ

55చూసినవారు
నేడు ఫించన్ల పంపిణీ - ఎంపిడిఒ
యాడికి మండల వ్యాప్తంగా గురువారం నుండి ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు బుధవారం ఎంపిడిఒ సావిత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా వితంతువులు 1633, వికలాంగులు 1430, వృద్ధులు 3549, చేనేత కార్మికులు 917, ఇతరులు 441 మంది మొత్తం మండల వ్యాప్తంగా 7970 మంది ఫించన్ దారులు వున్నారని వారికి 135 మంది సిబ్బంది ద్వారా ఫించన్లు పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్