తాడిపత్రి లో జూదరుల అరెస్టు

64చూసినవారు
తాడిపత్రి లో జూదరుల అరెస్టు
తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీలో జూదం ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు గ్రామీణ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. కాలనీలో జూదం ఆడుతున్నారని సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా ఐదుగురితో పాటు 5 ద్విచక్రవాహనాలు, 4సెల్ ఫోన్లు, రూ. 5వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్