భారత సేవారత్న అవార్డుకు యువకుడు ఎంపిక

70చూసినవారు
భారత సేవారత్న అవార్డుకు యువకుడు ఎంపిక
వజ్రకరూర్ మండల కేంద్రంలోని తట్రకల్ గ్రామానికి చెందిన విద్యార్థి సంఘం నాయకుడు..ఎంపీ మల్లికార్జున చేసిన సేవలను గుర్తించి సోమల రాజు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివరాజు భారత సేవారత్న అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు గ్రహీత ఎంపీ మల్లికార్జున మాట్లాడుతూ..2012లోనే ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం, చేయించడం, మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం పలు కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్