దేశవ్యాప్తంగా బీసీల లెక్కలు తేల్చాలి: బీసీ రాష్ట్ర అధ్యక్షుడు

83చూసినవారు
దేశవ్యాప్తంగా బీసీల లెక్కలు తేల్చాలి: బీసీ రాష్ట్ర అధ్యక్షుడు
అనంతపురంలోని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీల లెక్కలు తేల్చాలని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చాకలి మల్లేష్, బీసీవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామి, బీసీ యువజన సంఘం కార్యదర్శి ప్రసాదు, విష్ణు, రాజేష్, రామాంజి, వీరేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్