అనంత: రైతులు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

51చూసినవారు
అనంత: రైతులు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత వైసీపీ నాయకులకు లేదని తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే మొదట ఆలోచించింది రైతుల గురించే అని తెలిపారు.

సంబంధిత పోస్ట్