స్టెతస్కోప్‌తో మాటలు.. మూగవారి కోసం సరికొత్త సాంకేతికత

62చూసినవారు
స్టెతస్కోప్‌తో మాటలు.. మూగవారి కోసం సరికొత్త సాంకేతికత
స్టెతస్కోప్‌ సాయంతో మూగవారి భావాలను మాటలుగా మార్చగలిగే అధునాతన సైలెంట్‌ స్పీచ్‌ ఇంటర్‌ఫేస్‌ (SSI)ను ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు రామనాథన్‌ సుబ్రమణియన్‌, వినీత్‌ గాంధీ నేతృత్వంలో నీల్‌ షా, నేహ సహిప్‌జాన్‌ ఈ వినూత్న సాంకేతికతను తయారు చేశారు. సాధారణంగా సైలెంట్‌ స్పీచ్‌ ఇంటర్‌ఫేస్‌ కోసం లిప్‌ రీడింగ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్