అనంతపురం: ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ సమీక్ష

64చూసినవారు
అనంతపురం: ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ సమీక్ష
అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ గురువారం ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పథకాలపై అధికారులతో వీసీ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జల్ సంచయ్ -జన్ భగీదారి ఫోటో అప్లోడ్ త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్