మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతపురం ఎంపీ

77చూసినవారు
మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతపురం ఎంపీ
అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధికారులతో కలిసి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమములో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్