ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో కార్డన్ సెర్చ్

1890చూసినవారు
ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో కార్డన్ సెర్చ్
అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లు చేపట్టారు. సి. ఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, రౌడీషీటర్లను మరియు కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో మరియు పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్