సైబర్ నేరాల ఛేదింపుపై దృష్టి సారించిన జిల్లా పోలీసులు

1916చూసినవారు
సైబర్ నేరాల ఛేదింపుపై దృష్టి సారించిన జిల్లా పోలీసులు
అనంతపురం జిల్లాలో సైబర్ నేరాల ఛేదింపుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు ఆదివారం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ కే. కే. ఎన్ అన్బురాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ సెల్ పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. గత శుక్రవారం సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టు చేసి ఫేక్ అకౌంట్లలోని లక్షలాది రూపాయల డబ్బును ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్