ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

54చూసినవారు
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
అనంతపురం అర్బన్‌లో బుధవారం ఎమ్మెల్యే దాగుపాటి అన్నా ఆదేశాల మేరకు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను టీడీపీ నాయకులు విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాకే అఖిల్ కుమార్, బోయ అనిల్ కుమార్, బోయ మధు, బోయ కుళ్లాయప్ప, శ్రీశాల రాంబాబు, వాడె వెంకటరాముడు, బోయ ముత్యాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్