ఈ నెల 27 నుంచి కుష్టువ్యాధి గుర్తింపు కార్యక్రమం

1518చూసినవారు
ఈ నెల 27 నుంచి కుష్టువ్యాధి గుర్తింపు కార్యక్రమం
జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27 నుండి జనవరి 12 వరకు జరిగే కుష్ఠు వ్యాధి గుర్తింపు కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను అనంతపురం వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఈబి. దేవి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి ఏ దశలో వున్నా మల్టీ డ్రగ్ తెరపి మందులతో పూర్తిగా నయమవుతుందని అన్నారు. అలాగే ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్