మేయర్ వసీం ఒక రబ్బర్ స్టాంప్: లక్ష్మీనరసింహ

62చూసినవారు
మేయర్ వసీం ఒక రబ్బర్ స్టాంప్: లక్ష్మీనరసింహ
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మేయర్ వసీం ఒక రబ్బర్ స్టాంప్ గా ఉన్నారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ ఆరోపించారు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. మేయర్ తమ టీడీపీ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యూ సి జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్