ఆర్ఐఓ ను సస్పెండ్ చేయాలి

73చూసినవారు
ఆర్ఐఓ ను సస్పెండ్ చేయాలి
అనంతపురంలోని ఆర్ఐఓ ఆఫీస్ ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఓతురు పరమేష్ మాట్లాడుతూ కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేటు విద్యాసంస్థలలో విద్య మాఫియా రోజురోజుకు పెరిగిపోతోందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్