బైడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి: ట్రంప్

76చూసినవారు
బైడెన్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కు డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. తాను కూడా టెస్టుకు సిద్ధమని తెలిపారు. త్వరలో అట్లాంటాలో వారిద్దరి మధ్య జరిగే డిబేట్ లో క్రియాశీలంగా పాల్గొనేందుకు బైడెన్ కొన్ని రకాలైన ఇంజెక్షన్లను తీసుకోనున్నారంటూ అమెరికా మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీంతో ఆ వార్తలు నిజం కాకపోతే బైడెన్ టెస్టులు చేయించుకోవాలని ట్రంప్ సవాల్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్