నిజమా? మెంతికూరతో ఇన్ని లాభాలున్నాయా?

77చూసినవారు
నిజమా? మెంతికూరతో ఇన్ని లాభాలున్నాయా?
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మెంతికూర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారంలో మెంతికూరను భాగం చేసుకోవాలి. వీటిలోని ఫైబర్ మెటబాలిజంను పెంచి బరువును తగ్గిస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి, చర్మం ఆరోగ్యాన్ని కాపాడడంలో మెంతికూరతో మంచి ప్రయోజనం ఉంటుంది. అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతి కూడా ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్