ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం పదివేల రూపాయలు ఇవ్వాలి

1168చూసినవారు
ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం పదివేల రూపాయలు ఇవ్వాలి
అనంతపురం జిల్లాలో పిటిఎల్పిడబ్ల్యు హిందూపురం కన్వీనర్ పి. చంద్రశేఖర్ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు, బోధనేతర సిబ్బందికి పదివేల రూపాయలు ఇవ్వాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్