స్త్రీ సంక్షేమం, మహిళల రక్షణ కొరకు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న నిర్వహించిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఓ మహిళ పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం మహిళల గురించి స్టూడెంట్ లికిత ఒక కవితను రాసింది. అందులో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఫోటోను ఫ్రేమ్ కట్టించారు. ఆ ఫోటోను చూసిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ విద్యార్థిని లికితను అభినందించారు.