ధర్మవరం నియోజకవర్గంలోని ఎస్ఎస్ఆర్ -2025 ఫైనల్ రోల్ పబ్లికేషన్ ను జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ సోమవారం విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 295 పోలింగ్ స్టేషన్లు ఉండగా, అందులో పురుషులు 1, 22, 028, మహిళలు 1, 24, 247, ఓటర్లు, 20 మంది ట్రాన్స్ జెండర్లు కలిపి మొత్తం 2, 46, 295 మంది ఓటర్లు ఉన్నారన్నారు.