ధర్మవరం: పేద విద్యార్థికి సిఐ నాగేంద్ర ప్రసాద్ సహాయం

54చూసినవారు
ధర్మవరం: పేద విద్యార్థికి సిఐ నాగేంద్ర ప్రసాద్ సహాయం
ధర్మవరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని భార్గవికి వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ మంగళవారం ఆర్థిక సాయం అందించారు. కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు విషయంలో యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో సీఐని భార్గవి సంప్రదించింది. సీఐ నాగేంద్ర ప్రసాద్ తక్షణమే స్పందించి భార్గవికి ఆర్థిక సాయం చేశారు.

సంబంధిత పోస్ట్