ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్డిటి ఆసుపత్రిలో లక్ష్మి అనే తలసేమియా చిన్నారికి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం కావాలని సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఏ పాజిటివ్ రక్తదాత రాజు వేణు ధర్మవరం నుంచి బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ కి వెళ్లి సహృదయంతో స్పందించి మానవతా దృక్పథంతో స్వచ్చందంగా వచ్చి రక్తదానం గురువారం చేశారు.