జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని ధర్మవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రమణి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ధర్మవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇతర సిబ్బందితో కలిసి పూల మొక్కను అందించారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు పరిపాలన విషయాలు చర్చించారు.