ధర్మవరం: తమ డిమాండ్లు పరిష్కరించాలని ఔట్సోర్సింగ్ కార్మికులు నిరసన

85చూసినవారు
ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ కార్యదర్శి జేవీ. రమణ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ కార్మికులు గురువారం నిరసన కార్యక్రమం చేశారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానమైన పనికి సమానమైన వేతనం ఇచ్చి ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్