ధర్మవరం: బాధితులకు సెల్ ఫోన్ అందజేసిన పోలీసులు

66చూసినవారు
ధర్మవరం: బాధితులకు సెల్ ఫోన్ అందజేసిన పోలీసులు
ధర్మవరం పట్టణంలో కళ్యాణదుర్గంకు చెందిన లక్ష్మీదేవి, కిరణ్ దంపతులు సోమవారం 20 వేల రూపాయలు విలువ అయినా తమ సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నారు. ఆ సెల్ స్థానిక విలేకరి అయిన పామల నాగేంద్ర కు దొరికినందున వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో అప్పగించారు. ఈ క్రమంలో పోలీసులు బాధితులను పిలిపించి సెల్ ఫోన్ ను వారికి అప్పగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్