ధర్మవరంలో ఉచిత వినికిడి వైద్య పరీక్షలు

52చూసినవారు
ధర్మవరం పోతుకుంట నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత వినికిడి వైద్య పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఇన్-ఛార్జ్ హరీష్ మాట్లాడుతూ, సంస్కృతి సేవా సమితి, దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సత్య కుమార్ యాదవ్ చొరవతో వినికిడి లోపం ఉన్నవారి కోసం ఉచిత పరీక్షలు, చికిత్సలు, మిషన్ల పంపిణీ నిర్వహించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్