ధర్మవరం పట్టణంలో సమస్యల పరిష్కార దిశగా పనిచేద్దాము: మంత్రి

54చూసినవారు
ధర్మవరం పట్టణంలో సమస్యల పరిష్కార దిశగా పనిచేద్దాము: మంత్రి
ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, వైద్యాధికారులు, సబ్ రిజిస్టర్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ అభివృద్ధిపై చర్చించారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కార దిశగా పనిచేద్దామని మంత్రి సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్