ముదిగుబ్బలో పారిశుద్ధ్య చర్యలు

58చూసినవారు
ముదిగుబ్బలో పారిశుద్ధ్య చర్యలు
ముదిగుబ్బలో ఆదివారం గ్రామపంచాయతీ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే శీర్షిక తో లోకల్ యాప్ న్యూస్ లో వార్త ప్రచురితమైంది. దీనిపై ఎంపీపీ ఆదినారాయణ స్పందించి పారిశుధ్య చర్యలకు అధికారులను ఆదేశించారు. పంచాయితీ వర్కర్లతో బ్లీచింగ్ పొడి చల్లారు. మురుగునీటి అరికట్టడంతో పాటు దుర్వాసన లేకుండా చేయడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్