మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలిసిన సర్పంచ్

77చూసినవారు
మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలిసిన సర్పంచ్
ధర్మవరం మండలం సీసీ కొత్తకోట సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మవరంకు చెందిన బీజేపీ నాయకులు గొడుగు నాగరాజుతో కలిసి విజయవాడలో మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్