సత్య కుమార్ ఎవడి బెదిరింపులకు భయపడడు

4918చూసినవారు
ధర్మవరం బిజెపి అభ్యర్థి సత్యకుమార్ గురువారం మొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గంలో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా భారీగా ర్యాలీతో వచ్చి ధర్మవరం పట్టణం ఎన్టీఆర్ సర్కిల్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆయన మాట్లాడుతూ నేను వెనకడుగు వేసే వాడిని కాదు, ఎవరికి తల వంచేవాడిని కాదు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న నన్ను బెదిరించాలని చూస్తే అదే భాషలో సమాధానం చెప్తానని ఘాటుగా ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్