వేసవి చర్మ సంరక్షణ చిట్కాలు

65చూసినవారు
వేసవి చర్మ సంరక్షణ చిట్కాలు
వేసవిలో జిడ్డు చర్మం ఎక్కువగా ఉంటుంది. సల్ఫేట్ లేని ఫేస్ వాష్‌తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. పొడి చర్మం ఉన్నట్లయితే తేలికపాటి ఫోమింగ్ క్లెన్సర్‌ని ఉపయోగించాలి. హానికరమైన UVకిరణాల నుంచి సన్ స్క్రీన్ రక్షణనిస్తుంది. ఇది SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ సెక్ట్రమ్ సన్ స్క్రీన్ ని వాడాలి. ఇది చర్మాన్ని వేడి నుంచి రక్షిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్