చేనేత కార్మికులను ఆత్మహత్యలు, ఆకలి చావుల నుంచి కాపాడండి

67చూసినవారు
చేనేత కార్మికులను ఆత్మహత్యలు, ఆకలి చావుల నుంచి కాపాడండి
చేనేత కార్మికులను ఆత్మహత్యలు, ఆకలి చావుల నుంచి కాపాడాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. కొత్తగా ఏర్పాడిన ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ధర్మవరంలో నిబంధనలకు విరుద్ధంగా పవర్ లూమ్స్ మగ్గాలను ప్రోత్సహించి చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్