తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోరంట్ల వాసులు
గోరంట్ల వాసులు గోరంట్ల పట్టణం నుంచి తిరుమలకు పాదయాత్ర శుక్రవారం బయలుదేరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి గోరంట్ల వాసులు కాలినడక ప్రారంభించారు. దీంతో గోరంట్ల వాసులు గోవిందా గోవిందా నినాదాలు చేస్తూ రోడ్డుపై పాదయాత్ర మొదలు పెట్టారు. పలువురు వారికి పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు.