గోరంట్ల: టపాసుల దుకాణాలను పరిశీలించిన సీఐ బోయ శేఖర్

52చూసినవారు
గోరంట్ల: టపాసుల దుకాణాలను పరిశీలించిన సీఐ బోయ శేఖర్
గోరంట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను బుధవారం సీఐ శేఖర్ పరిశీలించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రతి దుకాణదారుడు తప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. అలాగే ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా టపాసులు దుకాణాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్