గోరంట్ల: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

50చూసినవారు
గోరంట్ల: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ జక్కసముద్రం, బుదిలివాండ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బి కే పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహప్ప, నిమ్మల యువశేఖర్, నీలకంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్