గోరంట్ల: సామూహిక అత్యాచార దోషులను శిక్షించాలి: ప్రజా సంఘాలు

54చూసినవారు
గోరంట్ల: సామూహిక అత్యాచార దోషులను శిక్షించాలి: ప్రజా సంఘాలు
సామూహిక అత్యాచార దోషులను శిక్షించాలని గోరంట్ల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి ఆదివారం ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ ఉపాధి కోసం వలస వచ్చిన అత్త, కోడలి పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్