రోడ్డు ప్రమాద బాధితుడికి ఎన్టీఆర్ అభిమానికి చేయూత

55చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితుడికి ఎన్టీఆర్ అభిమానికి చేయూత
అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బేతాపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి, గుత్తి మండల అధ్యక్షుడు రాజు బుధవారం బేతాపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ సుదర్శన్ కు రూ.75,000 చెక్కును అందజేశారు. పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటామని సుదర్శనకు భరోసా కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్