కొట్టునూరు చెరువులో చేపల మృత్యువాత

73చూసినవారు
కొట్టునూరు చెరువులో చేపల మృత్యువాత
హిందూపురం పట్టణ పరిధిలోని కొట్నూరు చెరువులో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. ఇందుకు కాలుష్యమా.? లేక మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమా అనే విషయం అర్థం కావడం లేదు. మొత్తానికి చెరువులో ఉన్న చేపలన్నీ మృతి చెంది దుర్వాసన వెదజల్లుతున్నా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి శుభ్రం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్