మంత్రికి జిల్లా అద్యక్షులు అభినందనలు

59చూసినవారు
మంత్రికి జిల్లా అద్యక్షులు అభినందనలు
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత వస్త్రశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సవితకు టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప అభినందనలు తెలిపారు. గురువారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రితో కలిసిన హిందూపురం కొల్లకుంట అంజినప్ప అభినందనలు తెలిపి జిల్లాకు తమశాఖ ద్వారా అందే ప్రభుత్వ పథకాలను అయినంత ఎక్కువగా అందించాలని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్