రీల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి హద్దుమీరిన యువతి (Video)

76చూసినవారు
ప్రస్తుత తరంలోని యువతకు ‘రీల్స్ ఫీవర్’ బాగా పట్టుకుంది. తాజాగా, త్వరగా వైరలవ్వాలనే ఉద్దేశంతో.. ఓ యువతి హద్దుమీరింది. ఈ వీడియోలో కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డు వద్ద ‘హోగా తుమ్‌సే ప్యారా కౌన్’ అనే బాలీవుడ్ పాటపై డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్నిసార్లు గేటు అంచులదాకా వెళ్లింది. ఆ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగి ఉన్నా.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. రీల్స్ కోసం ఇలాంటి సాహసాలు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్