సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు

83చూసినవారు
సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు
సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు సమర్పించింది. వినతులతో కూడిన లేఖను బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. చంద్రబాబుకు పంపారు. ఇందులో వైసీపీ హయాంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని, బీజేపీ రాష్ట్ర కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్