పంట సాగులో రైతులు మెలకువలు పాటించండి

74చూసినవారు
పంట సాగులో రైతులు మెలకువలు పాటించండి
ఖరీఫ్లో సాగుచేస్తున్న వేరుశనగ, మొక్కజొన్న, కంది పంటల్లో మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని పుట్టపర్తి రైతు శిక్షణా కేంద్రం ఏడిఏ సనావుల్లా, అబ్దుల్ అలీలు పేర్కొన్నారు. మంగళవారం చిలమత్తూరు మండల కేంద్రంలోని స్థానిక రైతు భరోసా కేంద్రంలో సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా విత్తనాలు విత్త ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్