రోజు రెండు సార్ల కంటే ఎక్కువగా కాఫీ తాగుతున్నారా?

81చూసినవారు
రోజు రెండు సార్ల కంటే ఎక్కువగా కాఫీ తాగుతున్నారా?
కాఫీ అడిక్షన్ కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. కాఫీలోని కెఫిన్ రక్తపోటు, గుండె వేగాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో అడ్రినలిన్ లెవెల్‌ను పెంచుతుంది. దీంతో గుండె వేగం పెరిగి ఫలితంగా బ్లడ్ క్లాటింగ్, గుండెపోటు వచ్చే రిస్కులు రెట్టింపవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్