హిందూపురం: తహశీల్దార్ కార్యాలయం ముందు నిరుపేదల ధర్నా

83చూసినవారు
హిందూపురం: తహశీల్దార్ కార్యాలయం ముందు నిరుపేదల ధర్నా
హిందూపురం లోని తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం సిపియం పార్టీ అధ్వర్యంలో ఇళ్ల, స్థలాలు, పట్టాలు ఇవ్వలని రెండవ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇల్లు లేని నిరుపేదలు, సిపిఎం నాయకులు, ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్