పరిగి మండల వాల్మీకి సేవ సంఘం నాయకులు హిందూపురం ఎంపీ బీకే పార్థసారధిని కలిశారు. మడకశిరలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమంద చేశారు. పరిధిలో నిర్మిస్తున్న శ్రీ వాల్మీకి కళ్యాణ మండపం భూమి పూజకు ముఖ్యఅతిథిగా రావాలని వారు ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో పరిగి మండలం వాల్మీకి సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు.