విద్యా ప్రదాత సేవా పురస్కారాల ప్రధానం

71చూసినవారు
విద్యా ప్రదాత సేవా పురస్కారాల ప్రధానం
హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని ముస్లిం నగారా కార్యాలయంలో గురువారం సామాజిక సేవకులకు విద్యా ప్రదాత సేవా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా రచయి తల సంఘం పట్టణ అధ్యక్షుడు కల్లూరు రాఘ వేంద్ర రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పురస్కారాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్