భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

1585చూసినవారు
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలో బిట్ కళాశాల భద్రపరచిన ఈవియంలు, స్ట్రాంగ్ రూమ్స్లను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబుగురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూముల వద్ద ప్రతిష్ట బందోబస్తు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ ఆర్వో సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, కదిరి ఆర్ఓ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్