కణేకల్: 23 నుంచి భూ సర్వేపై నుండి గ్రామసభలు

81చూసినవారు
కణేకల్: 23 నుంచి భూ సర్వేపై  నుండి గ్రామసభలు
కణేకల్ మండల వ్యాప్తంగా ఈ నెల 23 నుండి భూ సర్వేపై ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామ సభల్లో రైతులు తమ భూమికి సంబందించి రీ సర్వే విషయంలో సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. మండలంలో 9 గ్రామాల్లో రీసర్వేపై గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్