వైస్సార్సీపీలోకి భారీగా చేరికలు

66చూసినవారు
వైస్సార్సీపీలోకి భారీగా చేరికలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్శితులై సోమవారం వైస్సార్సీపీ పార్టీలోకి బురగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కదిరి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్భూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాష, వజ్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టిడిపి పార్టీకి సేవ చేసినా గుర్తింపు లేదని, మక్భూల్ గెలుపుకు కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్